Welcome to
KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO



SUBSCRIBE



KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO
The Temple is significant because of the two Shiva Lingas
Contact:Pujalu 0 9491017012, 0 9491018012
చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్యహ్ శుభమ్ భవతు ..
GANAPTHI

View

గణపతి విగ్రహాలు
View
View
గణపతి
View
 
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన...
View

DETAILS:
వినాయకుడు, లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవతా స్వరూపం భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు), కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలలను గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.



View
 
ఋగ్వేదంలోని 2.23.1 శ్లోకంలో బ్రాహ్మణస్పతిని వేద కాలపు గణపతిగా పరిగణిస్తారు. సా. శ 1వ శతాబ్దం నాటికే గణేశుడు ఒక ప్రత్యేకమైన దైవంగా అవతరించాడు. కానీ సా.శ 4 నుంచి 5 వ శతాబ్దంలో గుప్తుల కాలంనాటికి వేదకాలంలోని, మరియు అంతకు ముందు కాలపు పూర్వగాముల లక్షణాలను సంతరించుకున్నాడు. శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునర్జీవితుడైన శివు పార్వతుల పుత్రుడే కానీ గణపతి అన్ని హిందూ సాంప్రదాయాల్లోనూ కనిపిస్తాడు. గాణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.



దేవుళ్ళు..
 

యమకోణం ..
 

TEMPLE TIMINGS..
 

గణపతి విగ..
 

KALESHWARA_POOJALU..
 

ప్రాజెక్..
 

 



 
SOCIAL MEDIA


   
SUBSCRIBE










KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO
The Temple is significant because of the two Shiva Lingas



Kaleshwaram
Bhoopalpalli Telangana

QR CODE
Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
Visit Counts
198486
User ID
8.5Vex150127
......................
.

 
Design & Developed By :
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Contact us: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.kaleshwaram.co.in
Developed By www.CreativeMindSoft.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.vavpages.com | http://www.vavpages.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Cheapest Website Quick Website Best Ready made Web