| KALESHWARAM, KALESHWARAM TEMPLES & OTHER FULL INFO |
| The Temple is significant because of the two Shiva Lingas |
|
| Contact:Pujalu 0 9491017012, 0 9491018012 |
|
|
|
|
|
|
|
|
|

|
|
| KALESHWARA_POOJALU |
|
|
|
| KALESHWARA_POOJALU |
|
| |
| |
|
|
DETAILS:
1. అభిషేకము
గర్భాలయంలో స్వామి వర్లకు చేస్తారు
అభిషేఖములు 2 రకాలుగా ఉన్నాయి
రూ. 1000/ టికెట్ ఇది గర్భాలయమునకు ముందు ఉన్న మండపంలో గణపతి దగ్గర చేస్తారు
ఉదయం గం. 7.30 లకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం గం 1.00 ల వరకు చేస్తారు. మరల మధ్యాహ్నం గం 4.00 నుండి సాయంత్రం గా 6.00 వరకు చేస్తారు
రూ. 300/- ఇది గర్భాలయమునకు ముందు ఉన్న అనివేటి మండపం లో చేస్తారు
ఉదయం గం. 8.30 లకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం గం 1.00 ల వరకు చేస్తారు. మరల మధ్యాహ్నం గం 4.00 నుండి సాయంత్రం గా 6.00 వరకు చేస్తారు
2. నవగ్రహ పూజా (శని పూజ)
ఎలాంటి ఎలిననాటి బాధలు ఉన్న పోతాయని ప్రతీతి. ఈ పూజ ప్రతిరోజు చేస్తారు. శనిత్రయోదశి లాంటి పర్వదినాలలో దూరప్రాంతాలనుండి వచ్చి చాలా మంది శని పూజలు చూపించుకొని వెళతారు శనిపూజాలు ఉదయం గం. 7.30 లకు ప్రారంభం అయి మధ్యాహ్నం మధ్యాహ్నం గం 1.00 ల వరకు చేస్తారు. మరల మధ్యాహ్నం గం 4.00 నుండి సాయంత్రం గా 6.00 వరకు చేస్తారు.
3. కాలసర్ప పూజలు.
కాలసర్పపూజలు, రాహుకేతుపుజ, వివాహము ఆలస్యము అవడం, వివాహం కాకపోవడం , సంబంధాలు వచ్చి వెళ్లడం, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు కలుగాకపోవడం, మానసిక ఇబ్బందులు, ఉద్యోగంలో చిక్కులు ఇలాంటి చాలవాటికి ఇక్కడికి వచ్చి కాలసర్పపూజలు ప్రతి రోజు వళ్ళి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ముందు చేసుకుంటారు
ఉదయం గం. 9.00 నుండి ప్రారంభం అవుతాయి మధ్యాహ్నం గం 1.00 ల వరకు చేస్తారు. మరల మధ్యాహ్నం గం 4.00 నుండి సాయంత్రం గా 6.00 వరకు చేస్తారు
|
|
|
| |
4. కుంకుమార్చన
కుంకుమార్చన (శుభానంద) పార్వతి అమ్మవారి ఆలయం లో చూస్తారు.
కుంకుమార్చన చేయడం వల్ల సౌభాగం, ఆయురారోగ్యం తో ఐశ్వరం వస్తుందని భక్తుల నమ్మకం
ఈ పూజ ఉదయం గం. 7.30 నుండి మధ్యాహ్నం గం 1.00 ల వరకు చేస్తారు. మరల మధ్యాహ్నం గం 4.00 నుండి సాయంత్రం గా 6.00 వరకు చేస్తారు
5. యమకోణము
ఇక్కడే యమధర్మ రాజు తపస్సు చేసి ముక్తీశ్వర స్వామి వారి పక్కన ఒకే పనవట్టము పైన స్వామివారి పక్కన దక్షిణం దిశలో శివలింగాన్ని ప్రతిష్టించే వరంను పొందాడు.
అందువల్ల యమధర్మ రాజు (కాళుడు) ప్రతిష్టించిన లింగం కావున దీనికి కాళేశ్వరుడు అని పేరువచ్చింది.
ఈ యమకోణము నుండి దూరి పక్కనే ఉన్న గందదీపము లో నూనె పోయడం వల్ల ఎలాంటి యమబాధలు ఉండవని ఏమైనా గండాలు, దోషాలు ఉంటే తొలగి పోతాయని భక్తుల నమ్మకం. కాలసర్ప పూజ, నవగ్రహ పూజా, శని పూజ చేసుకున్న భక్తులు తప్పనిసరిగా యమకోణము ను దర్శించి యమకోణము నుండి వెళ్ళాలి
కాళేశ్వరమునకు వచ్చిన ప్రతి భక్తులు ఇందులో నుండి వెల్లుతారు
6. అక్షారాభ్యాసం
సరస్వతి అమ్మవారి దగ్గర చేస్తారు
వసంత పంచమి రోజున ఇక్కడ చాలా అక్షారాభ్యాసాలు చేస్తారు |
|
|
|
|
| |
|
|
| |
|
|
| |
Design & Developed By :  |
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions |
| Contact us: PH 7036241442 |
Copyrights © 2026 Reserved to www.kaleshwaram.co.in Developed By www.CreativeMindSoft.in
|
| , pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.vavpages.com | http://www.vavpages.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Cheapest Website Quick Website Best Ready made Web |